Change/మార్పు (Telugu)
Ashish Raichur
నీవు, నేను దేవుని “సొత్తైన ప్రజలం.” నువ్వు క్రైస్తవుడివైతే, విశ్వాసివైతే, దానికి నువ్వు అర్హుడివే! బైబిలు మనల్ని “ఏర్పరచ బడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలమని” పిలవడానికి కారణం ఏంటంటే, మనం తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచినవాని అద్భుతమైన గుణాలను, స్తుతులను ప్రకటించాలి, ప్రచురించాలి.
సంవత్సరం:
2020
ప్రచురణకర్త:
All Peoples Church And World Outreach
భాష:
telugu
ఫైల్:
PDF, 944 KB
IPFS:
,
telugu, 2020